రక్షణశాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్న నిర్మలా సీతారామన్
- September 07, 2017
నిర్మలా సీతారామన్ రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణస్వీకారం తర్వాత జపాన్లో కీలక ఒప్పందాలు ఉండడంతో అరుణ్ జైట్లీ బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో వెంటనే బాధ్యతలు తీసుకోవడం కుదరలేదు. ఇప్పుడు బాధ్యతలు చేపట్టడంతో ఉన్నతాధికారులు, సిబ్బంది, పలువురు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు చేపట్టగానే అరుణ్ జైట్లీ సహా పలువురు కేంద్రమంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. సైనికుల సంక్షేమానికి కృషి చేస్తానని నిర్మల చెప్పారు. తనకు కీలకమైన శాఖ అప్పగించారని, సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని నిర్మలా సీతారామన్ చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







