కురచ దుస్తులలో తన అందాలని కనువిందు చేస్తున్న క్రికెటర్ మిథాలీ
- September 07, 2017
కొంచెం ఫామ్‌లోకి వస్తే చాలు రెచ్చిపోతుంటారు సినిమా హీరోయిన్స్ అయినా ప్లేయర్స్ అయినా. వద్దంటే వచ్చి పడుతున్న డబ్బు.. అందలమెక్కిస్తుంది... అందర్నీ దూరం చేస్తుంది...కొన్నింటిని దగ్గర చేస్తుంది... భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలి రాజ్ డ్రెస్సింగ్ సెన్స్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య ఏం చేసినా అదో గొప్ప పని అన్నట్లు ఫొటోలు తీసి నెట్లో పెట్టడం.. వాటిపై లైకులు కోరడం..
మిథాలీ కూడా అదే పని చేసింది. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్‌ని షేర్ చేసింది..చీవాట్లు తింది. ఫొటోలో మిథాలీ డ్రెస్ బాలేదని, వెంటనే ఫోటో తొలగించాలని సూచిస్తున్నారు నెటిజన్లు. మరి కొందరు ఒకడుగు ముందుకెళ్లి అమ్మా.. మిథాలీ నువ్వేమీ హీరోయిన్ కాదు తల్లీ.. అంటూ మందలిస్తున్నారు. అయితే మిథాలీ కూడా ఇలాంటి కామెంట్స్‌కి లొంగదు. అప్పటికప్పుడే రిటన్ రిప్లై ఇచ్చేస్తుంది. చూద్దాం.. మరీ ఈ కామెంట్స్‌కి ఏం సమాధానం చెబుతుందో..ఏదేమైనా అందరికీ అనే అవకాశం ఎందుకివ్వాలి..సెలబ్రిటీ అయినంత మాత్రాన ఏం చేసినా చెల్లుతుందనుకుంటే ఇలాంటివి తప్పవేమో మరి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







