'ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం' ఆడియో రిలీజ్
- September 07, 2017
ఎమోషనల్ రోమాంటిక్ థ్రిల్లర్ "ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం". గోవర్ధన్ ఈ సినిమాకు దర్శకనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ఎక్కువ శాతం నూతన నటినటులతో అమెరికాలోనే తెరకెక్కించారు. చంద్రకాంత్, రాధిక మెహరోత్రా, పల్లవి డోర హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఈ ఫిల్మ్ కు సంబంధించిన పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారాయ హైదరాబాద్ లో రిలీజ్ అయ్యాయి. సెప్టెంబర్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







