జనసేన పార్టీకి రాజకీయ పార్టీగా గుర్తింపు
- October 28, 2015
ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి... రాజకీయ పార్టీగా తెలంగాణ ఎన్నికల కమిషన్ గుర్తింపునిచ్చింది. జనసేన పార్టీని రిజిస్ట్రర్ చేసినట్లు తెలంగాణ ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. జనసేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలంటూ పవన్ కల్యాణ్ గతంలో దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. కాగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే పవన్ పార్టీకి గుర్తింపు ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







