కువైట్ లో ముగిసిన మధ్యాహ్న పని నిషేధం
- September 08, 2017
కువైట్ : వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్యకాలంలో పని నిషేధం అమలు ఆగస్టు 31 వ తేదీతో ముగిసినట్లు మానవ వనురుల సంస్థ ప్రకటించింది. తీవ్రమైన వేసవి అనంతరం సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి సాధారణ రీతిలోనే ఇక పని గంటలు తిరిగి ప్రారంభించేందుకు కార్మికులు అనుమతించబడ్డారు. కార్మికులు ఆరోగ్యాన్ని పరిగణన లోనికి తీసుకొని ప్రత్యేకించి బహిరంగ ప్రదేశాల్లోని నిర్మాణ ప్రదేశాల్లో ఎండలలో పని కార్మికుల పని చేయడం నిషేధించారు. బహిరంగ ప్రదేశాల్లో కార్మికులతో తీవ్రమైన ఎండలలో బలవంతంగా పనిచేయడం లేదని నిర్ధారించడానికి మానవ వనురుల సంస్థ తనిఖీ అధికారులను నియమించింది. అన్ని గవర్నరీలలో తనిఖీ బృందాలు వివిధ పని ప్రదేశాలలో పర్యవేక్షించాయని ప్రతి ఒక్కరూ నిబంధనలకు కట్టుబడి ఉన్నారని మరియు అలాగే పని నిషేధం ఉల్లంఘించినవారికి హెచ్చరిక నోటీసులు అందించినట్లు వివరించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







