యాంకర్ అనసూయకు 3 లక్షల మంది వార్నింగ్
- September 08, 2017
బుల్లి తెరపై హాట్ హాట్ దుస్తులతో.. ముద్దముద్ద మాటలతో కుర్రకారుకి గిలిగింతలు పెట్టే అనసూయ ఎప్పుడు ఏదొక వివాదాస్పద వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇటీవల అర్జున్ రెడ్డి సినిమాలో అనసూయ స్పందించిన తీరుపై నెటిజన్లు, సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ బుల్లి తెర యాంకర్ అనసూయకి ఏకంగా 3 లక్షల మంది వార్నింగ్ ఇస్తూ మెసేజ్ లు చేశారు.. అర్జున్ రెడ్డి సినిమా యువతపై ప్రభావం చూపుతుందని.. అసలు రావద్దని అనసూయ చేసిన ట్వీట్ కి రిప్లై గా 3 లక్షల మందికి పైగా మెసేజ్ లు చేశారట.. నువ్వు ముందు సరిగ్గా బట్టలు కట్టుకో.. నీవు యాంకరింగ్ చేసే షో ఫ్యామిలీ తో కలిసి చూడలేక పోతున్నాం... అని నీతులు చెప్పే ముందు నీవు ఎంతగా ఆచరిస్తున్నావో చూడు... నీవు షేకింగ్ శేషు తో చేసిన చాట్ మరచిపోయావా అంటూ.. ఓ రేంజ్ లో అనసూయ నెటిజన్లు కామెంట్స్ తో ప్రశ్నిస్తున్నారట.. ముందు నీవు ఫ్యామిలీ తో చూసే విధంగా బుల్లి తెరపై మాకు కనిపించి.. అప్పుడు ఎదుటి వారిలో తపుఒప్పులు ఎంచు అంటూ.. వివిధ ప్రశ్నలతో అనసూయకి మెసేజ్ లు చేస్తున్నారట.. దీంతో అసలు అనసూయ ఆ మెసేజ్ లను పట్టించుకోవడం మానేసింది అని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.. అనసూయ తాజా రంగా స్థలం సినిమాలో చేస్తున్నది..
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







