హైదరాబాద్‌లో టైటానిక్‌ షిప్ మోడల్ షాపింగ్ మాల్

- September 09, 2017 , by Maagulf
హైదరాబాద్‌లో టైటానిక్‌ షిప్ మోడల్ షాపింగ్ మాల్

టైటానిక్ షిప్ ఈ పేరు తెలియనివారు ఉండరు. ఇలాంటి సింకింగ్ షిప్ భవిషత్యులో ఉంటుందో ఉండదో తెలియదు కానీ హైదరాబాద్‌లో మాత్రం ఈ టైటానిక్‌ షిప్ దర్శనమిస్తోంది. ఇది ఎప్పటికీ సింక్ కానీ టైటానిక్ బిల్డింగ్. పంజాగుట్ట చౌరస్తాలో నిర్మించబడుతున్న ఈ టైటానిక్ బిల్డింగ్ చూపరులను ఆకట్టుకుంటుంది. దీంతో చూసిన వారు సెల్ఫీ దిగి వెళ్తున్నారు. భవిషత్యులో ఇది కూడా హైదరాబాద్ ఐకాన్ లిస్టులో చేరిపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com