నూతన పాఠశాల విద్యా సంవత్సరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ప్రత్యామ్నాయాలు
- September 09, 2017
కువైట్ : కొత్త విద్యా సంవత్సరంలో భద్రత మరియు సురక్షితమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని కువైట్ యొక్క అంతర్గత వ్యవహారాల శాఖ శనివారం తెలిపింది. ప్రజా సంబంధాల యొక్క సాధారణ విభాగం కువైట్ యొక్క అంతర్గత వ్యవహారాల శాఖ డైరెక్టర్ యాదెల్ అల్-హషష్ ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఉద్దేశించిన అనుకూలితమైన భద్రతా ప్రణాళిక అమలుచేయనున్నట్లు తెలిపారు. రహదారి భద్రత గురించి అవగాహన కల్పించేందుకు మంత్రిత్వ శాఖ అనేక ప్రచారాలను ప్రారంభించింది, తద్వారా ఒక విజయవంతమైన విద్యా సంవత్సరాన్ని నిర్ధారించడానికి ఈ చర్య ఎంతో కీలకమైనది. అంతేకాక, ట్రాఫిక్ భద్రతపై పాఠాలు ఏడాది పొడవునా నిర్వహించడానికి పాఠశాల పాఠ్య ప్రణాళికల్లో ఒక భాగంగా ఉంటుందని అల్ హషాష్ వెల్లడించారు. ప్రభుత్వ విభాగాలు మరియు పాఠశాలల మధ్య సన్నిహిత సంబంధాలను ఈ కొత్త విద్యాసంవత్సరంలో ఒక పవిత్రమైన ఆరంభం కోసం ఉపయోగ పడుతుందని కువైట్ యొక్క అంతర్గత వ్యవహారాల శాఖ డైరెక్టర్ యాదెల్ అల్-హషష్ తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







