'సాయే దైవం' సెన్సార్ పూర్తి
- September 10, 2017
హైదరాబాద్: విజయ్చందర్ సాయిబాబాగా నటించిన చిత్రం 'సాయే దైవం'.జీఎల్బీ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. జీఎల్బీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికెట్ పొందినట్లు నిర్మాత పేర్కొన్నారు. షిర్డీ సాయిబాబా భక్తుల అనుభవాలను ప్రధానాంశంగా చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బాబా ఆలయాల్లో చిత్రీకరణ జరిపినట్లు తెలిపారు.
ఈ చిత్రంలో సుమన్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, రావు రమేశ్, సాయిప్రకాశ్, ఎల్బీ శ్రీరామ్, ధన్రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పోలూర్ ఘటికాచలం సంగీతం, మాటలు అందించారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







