మాదకద్రవ్యాలను అమ్ముతున్న నల్గురు అరెస్టు
- September 11, 2017
మస్కట్ : మత్తు పదార్థాలు కలిగి ఉండటమే కాక మాదకద్రవ్యాలను వ్యాపార తరహాలో అమ్ముతున్ననల్గురు ఆసియా దేశస్థులను అరెస్టు చేసినట్లు డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్ధాలకు వ్యతిరేకంగా పోరాట డైరెక్టరేట్ జనరల్ తెలిపింది. వారి వద్ద నుంచి 1,300 టాబ్లెట్లను సైకోట్రోపిక్ పదార్థాలు మరియు గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు. తదుపరి దర్యాప్తు కోసం ఈ నిందితులందరిని అరెస్టు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుటకు పంపించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







