మాదకద్రవ్యాలను అమ్ముతున్న నల్గురు అరెస్టు

- September 11, 2017 , by Maagulf
మాదకద్రవ్యాలను అమ్ముతున్న నల్గురు అరెస్టు

మస్కట్ : మత్తు పదార్థాలు కలిగి ఉండటమే కాక మాదకద్రవ్యాలను వ్యాపార తరహాలో అమ్ముతున్ననల్గురు ఆసియా దేశస్థులను అరెస్టు చేసినట్లు డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్ధాలకు వ్యతిరేకంగా పోరాట డైరెక్టరేట్ జనరల్ తెలిపింది. వారి వద్ద నుంచి 1,300 టాబ్లెట్లను సైకోట్రోపిక్ పదార్థాలు మరియు గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు. తదుపరి దర్యాప్తు కోసం ఈ నిందితులందరిని అరెస్టు చేసి  పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుటకు పంపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com