బుల్లి తెరపై యాంకర్ ఉదయభాను రీ ఎంట్రీ
- September 11, 2017
బుల్లి తెరపై సందడి చేయడానికి మళ్లీ ఉదయభాను వచ్చేస్తోంది. ఒకప్పుడు హృదయాంజలి ప్రోగ్రామ్‌తో బుల్లి తెరపై సందడి చేసి ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఆ తరువాత ఎన్నో కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరించింది. ఆ తరువాత పెళ్లి, పిల్లల తో కొంతకాలం స్క్రీన్కు దూరంగా ఉంది. ఇప్పుడు మళ్లీ మరోసారి ఎంట్రీ ఇవ్వబోతోంది. స్టార్ మా నిర్వహించే 'నీ తోనే' అనే డాన్స్ షోలో ఆమె కనిపించనున్నట్లు సమాచారం. భాను ఈజ్ బ్యాక్ అంటూ విడుదల చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







