బాలకృష్ణ సినిమా 'కుంభకోణం'లో సీనియర్ నటులు
- September 11, 2017
కేఎస్ రవికుమార్ డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ హీరోగా ఆయన 102వ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాలయ్య సరసన నయనతార, మలయాళ నటి నటాషా దోషి నటిస్తున్నారు. నటాషా తెలుగులో మూవీ చేయడం ఇదే ప్రథమం. అంత పెద్ద హీరో సరసన టాలీవుడ్లో నటిస్తుండటంతో నటాషా పొంగిపోతోంది. ఈ సినిమాలో బ్రహ్మానందం, మురళీ మోహన్, సంద్య జనక్ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కుంభకోణంలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షూటింగ్ విరామ సమయంలో తీసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







