బుల్లి తెరపై సై అంటున్న హీరో వెంకటేష్
- September 11, 2017
ఇప్పటికే బుల్లి తెరపై సందడి చేసిన నాగార్జున, చిరంజీవి తమదైన మేనరిజంతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ బిగ్ ఎంటర్‌టైనింగ్‌గా రేటింగ్స్‌లో దూసుకుపోతోంది. చాలా ఈజీగా యాంకరింగ్ చేసేస్తూ అటు హౌస్‌లో వారిని, ఇటు ప్రేక్షకుల్నీ కూడా ఆకట్టుకుంటున్నాడు. నెం.1 యారితో రానా కూడా యాంకరింగ్‌తో తన హవా కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మరో బిగ్ సెలబ్రిటీ వెంకటేష్‌ని కూడా రంగంలో దించడానికి బుల్లితెర ప్రయత్నాలు చేస్తోంది. అయితే వెంకటేష్ ఆసక్తి చూపినా, మరోవైపు కాన్సెప్టు డిఫరెంట్‌గా ఉండాలని, అది అందరికీ నచ్చేదిగా ఉండాలని కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చాడని సమాచారం.
తాజా వార్తలు
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్







