రోడ్డు ప్రమాదం: రోడ్డు మూసివేత
- September 11, 2017
దుబాయ్ పోలీసులు, ఎయిర్పోర్ట్ రోడ్డుపై రెండు లేన్లను మూసివేశారు. ఈ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా తలెత్తిన ట్రాఫిక్ నేపథ్యంలో రోడ్డుని తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మూసివేత కారణంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాల్సిందిగా వారు సూచించారు. అలాగే మరో రెండు ప్రమాదాలు వేర్వేరు చోట్ల (హీస్సా రోడ్, మేదాన్ స్ట్రీట్) చోటుచేసుకోవడంతో అక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఈ కారణంగా ఔద్ మెథా రోడ్, షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్, జబెల్ అలి లాహ్బాబ్ రోడ్ రద్దీగా మారాయి. అబుదాబీలో షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ స్ట్రీట్, కస్ర్ అల్ బహ్ర్ ప్రాంతంలోని హజ్జాబిన్ జాయెద్ స్ట్రీట్లోనూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







