ప్రవాస భారత ఇంజనీర్ కువైట్ లో మృతి
- September 11, 2017
కువైట్: ప్రవాసీయ భారత ఇంజనీర్ అబ్దుల్ ఖదర్ కువైట్ లో ఆకస్మికంగా మరణించాడు. ఆయన ముష్రిఫ్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. కేరళకు చెందిన 57 ఏళ్ల అబ్దుల్ ఖదర్ గత 25 సంవత్సరాలుగా కువైట్లో పని చేస్తున్నాడు. ఆయనకు భార్య షీబా, సలీల్, సుహిల్, అమీన్, అహ్మద్, అబ్దుల్లాలు ఉన్నారు.ఆయన చనిపోవడానికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







