బెట్టింగ్ బ్యాక్ డ్రాప్లో 'గేమర్' సినిమా
- September 11, 2017
బెట్టింగ్ నేపధ్యంలో సాగే ధ్రిల్లర్ మూవీ "గేమర్". లవ్, హార్రర్ ఎలిమెంట్స్‌తో కుడిన ఈ ఫిల్మ్‌ను బి.జి.వేంచర్స్ పతాకంపై రాజేష్ తడకల స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. శ్రనిత్ రాజ్, కల్యాణి హీరో హిరోయిన్ లుగా నటిసున్నారు. ఈ సినిమా షూటింగ్ అల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎంతో మంది యువతీ,యువకులు బెట్టింగ్ తో తమ జీవితానికి మధ్యలోనే ముగింపు పలుకుతున్నారు. అవే రిల్ జీవతంలో ఎదురైతే ఎలా ఉంటుంది...దానికి కాస్త ట్రెండింగ్‌లో హార్రర్ పాయింట్‌ను జోడించి తెరకెక్కిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







