కతార్ లో 90 శాతం ప్రమాదాలకు కారణం మానవ తప్పిదాలే
- October 29, 2015
మన ప్రవర్తనను మార్చుకోవడం ద్వారా అనేక రోడ్డు ప్రమాదాలను, దుర్ఘటనలను అరికట్టవచ్చని, ఇంటర్నేషనల్ రోడ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్‌నునిఓన్ (ఐ. ఆర్. యూ.) అకాడమీ అధ్యక్షులు పాట్రిక్ ఫిలిప్ అభిప్రాయపడ్డారు. ఆంతరంగిక మంత్రిత్వ శాఖ, ఐ. ఆర్. యూ. మరియు మొవసలత్ వారు కలసి రవాణా శాఖా మంత్రి జస్సీమ్ సెయీఫ్ ఆమెడ్ అల్-సులైతీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేయబడి, 'యునైటెడ్ నేషన్స్ డెకేడ్ ఆఫ్ ఏక్షన్స్ ఆన్ రోడ్ సేఫ్టీ' వారి మద్దతుతో, ‘కతార్ లో రోడ్డు ప్రమాదాల తీవ్రతను తగ్గించి వాటిని నిరోధించడానికి తీసుకోవలసిన సమర్ధవంతమైన చర్యలను’ గురించిన జాతీయ స్థాయి వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ- కతార్ లో 90 శాతం ప్రమాదాలకు కారణం మానవ తప్పిదాలే అని అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, సాంకేతికత మరియు ఆధునిక వాహనాలు ముఖ్యమే ఐనప్పటికీ, మనం మన ప్రవర్తనను మార్చుకుని వాహనాలు నడపడంలో నైపుణ్యాన్ని, అవగాహనను పెంపొందించుకోక పోతే మన రోడ్లపై ఇంకా అధిక సంఖ్యలో దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







