సౌదీ అరేబియా ఐఎస్ బాంబ్ ప్లాట్: సౌదీలో నలుగురి అరెస్ట్
- September 12, 2017
ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌కి చెందిన నలుగురు వ్యక్తుల్ని సౌదీ సెక్యూరిటీ ఫోర్సెస్ అదుపులోకి తీసుకున్నాయి. నిందితులు సూసైడ్ బాంబర్లుగా మారి విధ్వంసానికి యత్నించారని సౌదీ సెక్యూరిటీ ఫోర్సెస్ తెలిపారు. వారిలో ఇద్దరు యెమనీయులు కాగా, మరో ఇద్దరు సౌదీకి చెందిన వారు. ఈ నలుగురూ ఐఎస్ తీవ్రవాద సంస్థ మద్దతుదారులుగా గుర్తించారు. రియాద్‌లోని రెండు డిఫెన్స్ మినిస్ట్రీ హెడ్ క్వార్టర్స్‌ని నిందితులు టార్గెట్ చేశారు. సౌదీ ప్రెస్ ఏజెన్సీ విడుదల చేసిన ఫొటోల్లో నిందితులకు సంబంధించిన వివరాలున్నాయి. మానవ బాంబులుగా మారేందుకు వారు వినియోగించదలచిన ఆయుధాల్ని కూడా ప్రదర్శించారు. 2014 నుంచి షియాస్, సెక్యూరిటీ ఫోర్సెస్‌కి వ్యతిరేకంగా ఐఎస్ తీవ్రవాద సంస్థ పలు దాడులకు వ్యూహరచన చేస్తూనే ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







