యూఏఈ ఈ బ్రాండ్స్ కొంటే బహుమతులు మీ వెంటే!
- September 12, 2017
యూఏఈ వ్యాప్తంగా ఆగస్ట్ 23 నుంచి సెప్టెంబర్ 22 వరకు 30కి పైగా అల్ ఫుత్తైమ్ బ్రాండ్స్, వినియోగదారులకు అరుదైన అవకాశాల్ని కల్పిస్తోంది. ఐకియా, అల్ ఫుత్తైమ్ ఎసిసి, మార్క్స్ అండ్ స్పెన్సర్, గెస్, రాబిన్స్, టెడ్ బేకర్, ప్లగ్ ఐఎన్ఎస్, టాయ్స్ ఆర్ అజ్, రీబాక్, స్టేడియం వంటి ప్రముఖ సాపింగ్ డెస్టినేషన్స్‌లో బ్రాండెడ్ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసినవారికి 2 మిలియన్ దిర్హామ్‌ల విలువైన బహుమతులు లభించే అవకాశం ఉంది. అల్ ఫుత్తైమ్ స్టాంప్ కార్డ్స్‌ని పొందడం ద్వారా ఈ బహుమతుల్ని గెలుచుకునే అవకాశం పొందచ్చు. 300 దిర్హామ్‌లు మినిమమ్ పర్చేజ్ లిమిట్. అలా పర్చేజ్ చేసినవారికి మూడు స్టాంప్స్ లభిస్తాయి. మూడు స్టాంప్స్‌తో స్క్రాచ్ కార్డ్ పొందవచ్చు. అలా పొందిన స్క్రాచ్ కార్డ్‌ని వినియోగిస్తే 25 దిర్హామ్‌ల నుంచి 25,000 వరకు దిర్హామ్‌ల విలువైన వోచర్స్ గెలుచుకోవచ్చు. ఈ వోచర్ల ద్వారా అక్టోబర్ 22 వరకూ రిడీమ్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







