సన్ నెట్వర్క్ చేతికి స్పైడర్
- September 12, 2017
ప్రిన్స్ మహేష్ బాబు నటించిన స్పైడర్ ఫై తెలుగు తో పాటు తమిళం లో ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఈ మూవీ ని డైరెక్ట్ చేయడం , మహేష్ మొదటిసారి తమిళనాట అడుగుపెట్టడం తో ఈ మూవీ ఫై ఆసక్తి నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 150 కోట్ల మేర జరిగిందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యం లో ఈ మూవీ తమిళ టెలివిజన్ హక్కుల్నిప్రముఖ టీవీ ఛానెల్ సన్ టీవీ దక్కించుకున్నట్లు తెలుస్తుంది.
ఎంత రేటుకు కొనుగోలు చేసిందనేది పక్కాగా తెలియనప్పటికీ ఫ్యాన్సీ రేటుకే దక్కించుకుందనే వార్త కోలీవుడ్ మీడియా లో ప్రచారం అవుతుంది. ఇప్పటికే తమిళ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ చాల గ్రాండ్ గా నిర్వహించారు చిత్ర యూనిట్ , అలాగే ఈ నెల 15 న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా అభిమానుల మధ్య జరిపేందుకు చిత్ర నిర్మాతలు అన్ని సిద్ధం చేస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 27 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మహేష్ సరసన రకుల్ ప్రీతి సింగ్ నటించగా , ఎస్ జె సూర్య విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







