గవర్నమెంట్ ఉద్యోగులకు తీపికబురు
- September 12, 2017
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఉద్యోగులు, పింఛనుదారులకు జులై 1 నుంచి ఒక శాతం అదనపు డీఏ ఇచ్చేందుకు అంగీకరించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
మంత్రివర్గ నిర్ణయాలు..
* ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట- రణస్థలం జాతీయ రహదారిని రూ.1423 కోట్లతో రూ.54 కిలోమీటర్ల మేర ఆరు వరుసలుగా విస్తరించేందుకు ఆమోదం.
* ప్రైవేటు రంగ ఉద్యోగులకు గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని సవరించేందుకు రూపొందించిన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ఆమోదం
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







