గవర్నమెంట్ ఉద్యోగులకు తీపికబురు

- September 12, 2017 , by Maagulf
గవర్నమెంట్ ఉద్యోగులకు తీపికబురు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఉద్యోగులు, పింఛనుదారులకు జులై 1 నుంచి ఒక శాతం అదనపు డీఏ ఇచ్చేందుకు అంగీకరించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

మంత్రివర్గ నిర్ణయాలు.. 
* ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట- రణస్థలం జాతీయ రహదారిని రూ.1423 కోట్లతో రూ.54 కిలోమీటర్ల మేర ఆరు వరుసలుగా విస్తరించేందుకు ఆమోదం. 
* ప్రైవేటు రంగ ఉద్యోగులకు గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని సవరించేందుకు రూపొందించిన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ఆమోదం

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com