నటుడు చిన్నా భార్య కన్నుమూత

- September 12, 2017 , by Maagulf
నటుడు చిన్నా భార్య కన్నుమూత

హైదరాబాద్‌: టాలీవుడ్ సీనియర్ నటుడు చిన్నా భార్య శిరీష(42) కన్నుమూసింది. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్నామె హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో నేడు తుది శ్వాస విడిచింది. ఈ విషయాన్ని చిన్నాయే స్వయంగా మీడియాకు తెలియజేశాడు. చిన్నా-శీరిష దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com