నట్స్ తినండి.. యంగ్గా కనిపించండి..
- September 12, 2017
బ్లూ, బ్లాక్ బెర్రీస్ తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు తగ్గిపోతాయి. మైదా, ఉప్పు, పంచదారను బాగా తగ్గిస్తే చర్మ సమస్యలుండవు. అవకాడో శరీరంలో ఉన్న అధిక కొవ్వును తగ్గిస్తుంది, ఇందులోని విటమిన్ ''ఇ'' వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి. వాల్నట్స్ తీసుకోవడం, క్యాబేజీ, బ్రకోలీ, మొలకలు లాంటివి శరీరంలో ఏర్పడే టాక్సిన్లతో పోరాడి ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తాయి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







