బహ్రెయిన్ లో భవనం పై నుంచి కిందపడి భారతీయుడి మృతి

- September 12, 2017 , by Maagulf
బహ్రెయిన్ లో  భవనం పై నుంచి కిందపడి భారతీయుడి మృతి

సీఫ్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పై నుండి ప్రమాదవశాత్తూ కిందకు పడి భారతదేశానికీ చెందిన ఒక వ్యక్తి చనిపోయాడని ఇంటీరియర్ అధికారులు మంగళవారం ట్వీట్ చేశారు. స్థానికంగా ఆల్ఫా అగ్నిమాపకదళంలో సాంకేతిక నిపుణుడిగా సేవలను అందిస్తున్న36 ఏళ్ళ సచిన్ గోపి చంసరిగా గుర్తించబడ్డాడు. "చట్టబద్ధమైన లాంఛనప్రాయాలను అన్నింటిని  పూర్తి చేసిన వెంటనే ఆయన భౌతికకాయాన్ని స్వదేశానికి పంపబడుతుందని అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com