యూరోప్ తో పోలిస్తే, యూ. ఏ. ఈ. లో వేతనాల పెంపుదల అధికం!

- October 29, 2015 , by Maagulf
యూరోప్ తో పోలిస్తే, యూ. ఏ. ఈ. లో వేతనాల పెంపుదల అధికం!

 

 

వేతన పెంపుదల మరియు బోనస్ల పెరుగుదల  యూరోప్ తో పోలిస్తే, యూ. ఏ. ఈ. మరియు జి. సి. సి. దేశాలలో అధికమని తెలియ వచ్చింది. ఉద్యోగ సేవల సంస్థ ఐన టవర్స్ వాట్సన్ వారి గణాంకాల ప్రకారం, యూరోపియన్ దేశాల సి. ఈ. ఓ. ల జీతం మరియు ఇతర ప్రయోజనాలతో కూడిన మొత్తం వేతనం 2015 సంవత్సరంలో ఏమీ పెరగలేదని, కాగా పరిశోధనల ప్రకారం, జి. సి. సి. దేశాల్లోని ఉన్నతాధికారులకు సుమారు 5 శాతానికి పైగా వేతన పెరుగుదల ఉంటుందని తెలియవచ్చింది. యూరోప్ లో ఈ ఆర్ధిక సంవత్సరంలో సరాసరి బోనస్ గత సంవత్సరపు 115 శాతం కన్నా తక్కువగా, 100 శాతం ఉండగా, జి. సి. సి.  దేశాల్లో వారికంటే కచ్చితంగా ఎక్కువగా ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com