బ్రిటన్‌లో గ్యాంగ్‌స్టర్ దావూద్ ఆస్తులు సీజ్
- September 13, 2017
గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తులను బ్రిటన్ ప్రభుత్వం సీజ్ చేస్తోంది. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఆస్తులను బ్రిటన్ జప్తు చేయడం ఒకరకంగా భారత్‌కు దౌత్యపరమైన విక్టరీగా భావిస్తున్నారు. 1993 ముంబై పేలుళ్ల కేసులో మాఫియా డాన్ దావూద్ మోస్ట్ వాంటెడ్. 2015వ సంవత్సరంలో దావూద్‌కు చెందిన కొన్ని ఫైల్స్‌ను బ్రిటన్‌కు భారత్ అందజేసింది. భారత్ ఇచ్చిన ఆధారలతోనే గ్యాంగ్‌స్టర్ దావూద్ ఆస్తులను బ్రిటన్ సీజ్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే ఇటీవలే పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కూడా ఓ కీలక సమాచారాన్ని బయటపెట్టారు. డాన్ దావూద్ కరాచీలో ఉన్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







