గంటకు 200 కిలోమీటర్ల వేగంతో డ్రైవింగ్ చేసినట్లు గర్వపడిన ఒమాని మహిళ అరెస్ట్
- September 13, 2017
మస్కట్ : ' చేసిన పాపం ..చెప్పుకొంటే పోతుందని ' అంటారు...మరి సోషల్ మీడియాలో పోస్ట్ గా పెడితే అరెస్ట్ కాబడి జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది.. ఇందుకు ఉదాహరణగా ఓ మహిళ నిలిచింది. ఆమె తన స్నాప్చాట్ ఖాతాలో గంటకు 200 కిలోమీటర్ల వేగంతో డ్రైవింగ్ చేసినట్లు గర్వపడతూ ఓ వీడియో క్లిప్పు పోస్ట్ పెట్టడంపై ఒక ఒమాని మహిళ అరెస్టు కాబడింది. ఈ సందర్భంగా రాయల్ ఒమాన్ పోలీస్ అధికారి మాట్లాడుతూ ట్రాఫిక్ డైరెక్టరేట్ జనరల్ ద్వారా ప్రాతినిధ్యం వహించిన రాయల్ ఒమాన్ పోలీస్ సోమవారం సంబంధిత మహిళపై చర్య తీసుకుందని తెలిపారు. రోడ్లను సురక్షితం ఉంచడానికి ట్రాఫిక్ చట్టాలకు అందరు కట్టుబడి ఉండేలని రాయల్ ఒమాన్ పోలీస్ డ్రైవర్లను కోరింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







