ఖతారీ ఎన్వాయ్‌ని కలిసిన ఇరానియన్‌ ఫారిన్‌ మినిస్టర్‌

- September 13, 2017 , by Maagulf
ఖతారీ ఎన్వాయ్‌ని కలిసిన ఇరానియన్‌ ఫారిన్‌ మినిస్టర్‌

ఇరానియన్‌ ఫారిన్‌ మినిస్టర్‌ డాక్టర్‌ మొహమ్మద్‌ జావెద్‌ జైఫ్‌, ఖతార్‌ అంబాసిడర్‌ టు ఇరాన్‌ అలి బిన్‌ హమాద్‌ అల్‌ సుల్తానీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుకు సంబంధించి పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. పరస్పర సహకారంతో ఇరుదేశాలూ అభివృద్ధి పథంలో ముందడుగు వేయాలని ఇరు పక్షాలూ ఆకాంక్షించడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com