లిఫ్టులలో మానవ ప్రమేయంతో తీసే తలుపులను నిషేధించాలనే ప్రణాళిక లేదు
- September 13, 2017
కువైట్ : కొన్నిరకాల ఎలివేటర్లలో సాధారణ తలుపుల విధానం కువైట్ లో నిషేధించాలనే ప్రణాళిక తమకు ఏమీ లేదని కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ( కె ఎఫ్ ఎస్ డి ) స్పష్టం చేసింది. దీని ప్రకారం, అన్ని ఎలివేటర్లను ప్రజల సౌలభ్యం కోసం లైసెన్స్ జారీ చేసే ముందు కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ చేత క్షుణ్ణంగా తనిఖీ చేయబడతాయి ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని వదంతులకు విస్తరిస్తున్న నేపథ్యంలో కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ప్రతిస్పందించింది. వినియోగదారుల భద్రత కోసం కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ చేత సర్టిఫికేట్ చేసిన లిఫ్టులు నిర్వహణ సంస్థలతో నిర్వహణ ఒప్పందాల సంతకం చేసేందుకు కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ఆయా ఆస్తి యజమానులను ఆదేశిస్తుంది. కొంతమంది లిఫ్టులు ఆటోమేటిక్ తలుపులు కలిగి ఉండగా, ఇతరులు సెమీ ఆటోమేటిక్ తలుపులు ( కొద్దిగా మానవ ప్రమేయంతో తీసేవి) కలిగి ఉంటారని అధికారులు వివరించారు. క్రమం తప్పకుండా కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ చేత తనిఖీ చేయబడతాయి. మానవ ప్రమేయంతో తీసే తలుపులను కల్గి ఉన్నలిఫ్టులు తొలగించడానికి కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ఎటువంటి ఉత్తర్వు జారీ చేయలేదని అధికారికంగా తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







