'మంచోడు' చైతు
- September 13, 2017
అక్కినేని నాగచైతన్య తాజాగా 'యుద్ధం శరణం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తర్వాత ఆయన చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న 'సవ్యసాచి' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు చైతూ.. మారుతి దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నారు.
ఈ సినిమాకి 'మంచోడు' అనే టైటిల్‌ని అనుకుంటున్నట్లు చిత్రవర్గాల సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు కుదిరితే.. డిసెంబర్లో చిత్రీకరణప్రారంభం అవుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







