ఒమాన్ ఆశాకిరణాలు... అథ్లెట్ బరాకత్ ఆల్ హార్థి , టెన్నిస్ క్రీడాకారిణీ ఫత్మా
- September 13, 2017_1505319446.jpg)
_1505319446.jpg)
_1505319446.jpg)

మస్కట్: అథ్లెట్ బరాకత్ ఆల్ హార్థి , టెన్నిస్ క్రీడాకారిణీ ఫత్మాలపై ఒమాన్ వాసులు బోలెడు ఆశలు పెట్టుకొన్నారు. సెప్టెంబరు 17 వ తేదీ నుంచి 27 తేదీ వరకు తుర్కెమెనిస్థాన్ రాజధాని అష్గాబాట్ లో ఐసిఆర్ ఆసియా ఇండోర్ అండ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడా పోటీలు జరగనున్నాయి. ఒమన్ ఒలింపిక్ కమిటీ (ఓఓసి) అథ్లెటిక్స్ మరియు టెన్నిస్ లో కేవలం రెండు విభాగాల్లో మాత్రమే క్రీడాకారులను పంపనుంది.ఏస్ స్ప్రింటర్ ( వేగంగా పరుగులుతీసే అథ్లెట్ ) బరాకత్ అల్ హర్తి, టెన్నిస్ స్టార్ ఫత్మాలు పాల్గొంటున్నారు. బరాకత్ మరియు ఫత్మా విజయం ఖాయమని వారు పతకాలు పొందవచ్చని ఓమన్ వాసులు ఆశాజనకంగా ఉన్నారు.

తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







