రీజినల్ భాషలోకి గూగుల్ అనువాదం యాప్
- September 13, 2017
మరో ఏడు భారతీయ భాషల్లో 'అనువాదం' (ట్రాన్స్లేట్) యాప్ అందుబాటులోకి రానుందని బుధవారం గూగుల్ ప్రకటించింది. దీని ద్వారా ఆంగ్లంలో ఉన్న రహదారి సూచికలను కూడా అనువదించి చదువుకోవడానికి వీలు పడుతుంది. ప్రస్తుతం హిందీ భాషకు ఈ సౌకర్యం ఉండగా, ఇకపై తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీలకు ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. ఇంటర్నెట్ సౌకర్యం లేని సందర్భాల్లో ఆఫ్లైన్లోనూ అనువదించుకోవడానికి వీలు కలుగుతుంది. ఇంటర్నెట్కు అనుసంధానం చేసుకున్న సమయంలోనే సంబంధిత భాషకు చెందిన ప్యాకేజీని డౌన్లోడు చేసుకోవాల్సి ఉంటుంది. ఆంగ్లంలో ఉన్న సమాచారాన్ని ఫొటో తీసి అప్లోడ్ చేసినా దాన్ని కూడా అనువదిస్తుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







