తెలంగాణాలో నేడు, రేపు ముస్లిం మహిళలకు ఇంటర్వ్యూలు
- September 13, 2017
తెలంగాణ విదేశీ ఉద్యోగ కల్పన సంస్థ (టామ్‌కామ్) వారు సౌదీ అరేబియాలోని ప్రఖ్యాత కంపెనీ కోసం ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన మక్కామదీనాలో జానీటర్స్గా పనిచేసేందుకు ముస్లిం మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 30-45 సంవత్సరాల లోపు వయస్సు గల ముస్లిం మహిళలు అర్హులుగా తెలిపారు. నెలసరి జీతం సౌదీ అరేబియా సిరాల్ (ఎస్.ఆర్) 1500 అనగా భారతీయ కరెన్సీ ప్రకారం నెలకు రూ.25,500 జీతం ఉంటుందన్నారు. ఈ నెల 14, 15వ తేదీల్లో మల్లేపల్లి ప్రభుత్వ ఐ.టి.ఐ కాంప్లెక్స్‌లోని టామ్‌కామ్ కార్యాలయంలో ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు, పూర్తి వివరాల కోసం ఫోన్ నంబర్లు 7997973358, 7997973346లో సంప్రదించాల్సిందిగా సూచించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







