తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌(టాక్‌) ఆధ్వర్యంలో 30న లండన్‌లో 'చేనేత బతుకమ్మ'

- September 13, 2017 , by Maagulf
తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌(టాక్‌) ఆధ్వర్యంలో 30న లండన్‌లో 'చేనేత బతుకమ్మ'

 తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌(టాక్‌) ఆధ్వర్యంలో ఈ నెల 30న లండన్‌లో నిర్వహించే 'చేనేత బతుకమ్మ' ఉత్సవాల పోస్టర్‌ను ఎంపీ కవిత బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేతను ప్రోత్సహించే ఉద్దేశంతో బతుకమ్మ పండుగ నిర్వహించడం మంచి ఆలోచనని పేర్కొన్నారు. కాగా, వెస్ట్‌లండన్‌లోని ఐసల్‌వర్త్‌సయాస్‌ స్కూల్‌ ఆడిటోరియంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు టాక్‌ ప్రతినిధులు రాజ్‌కుమార్‌, సుభా్‌షకుమార్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com