ఒమాన్ లో సైక్లోన్ గా మారనున్న చాపలా తుఫాను
- October 29, 2015
ఉష్ణమండల తుఫాను - చాపలా మరింత తీవ్రతరమై సైక్లోన్ గా మారనున్నట్టు వాతావరణ పరిశోధకులు భావిస్తున్న నేపధ్యంలో ఉరుములతో కూడిన తుఫాను, ఆకస్మిక వరదలు మరియు భారీ వరదలు సంభవించే అవకాశాలున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. ఒమాన్ పబ్లిక్ ఆధారిటీ ఆఫ్ సివిల్ ఏవిఏషన్ (PACA) వారు రానున్న 48 గంటలలో ధోఫార్, యెమన్ వైపు పురోగమిస్తోందని; అల్ ఉస్తా, ధోఫార్ లలో శనివారం సాయంత్రం నుండి తుఫాను మొదలవ వచ్చని అంచనా వేశారు. రాస్-అల్- హాద్ నుండి ధోఫార్ వరకు గల ఒమాన్ తీరప్రాంతంలో వాయువ్య పవనాలు బలపడి, సముద్ర స్థితిని అల్లకల్లోల పరుస్తాయి. కెరటాలు మూడు నుండి ఐదు మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడతాయని సమాచారమిస్తూ, ప్రజలు లోతట్టు ప్రాంతాలలో ఉండడం మంచిది కాదని, అదేవిధంగా వాడీ లను దాటవాద్దని కూడా హెచ్చరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







