ఒమన్ లో " మెర్స్-కోవిక్ " కేసును ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారణ
- September 15, 2017
ఆగస్టు 30 వ తేదీన మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనావైరస్ (మెర్స్-కోవి) కేసును ఒమన్ నివేదించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఆగస్టు 15 వ తేదీ నుండి 30 వ తేదీ మధ్య కాలంలో సౌదీ అరేబియా నుంచి పన్నెండు కేసులు నమోదయ్యాయి. రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనావైరస్ (మెర్స్-కోవి) కు చెందిన చివరి కేసు నవంబర్ 29, 2016 న జరిగిందని ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ఏడాది ఆగస్టు 30 వ తేదీ , జాతీయ ఐహెచ్ఆర్ ఫోకల్ పాయింట్ ఒమన్ లో మెర్స్-కోవిక్ ఒక కేసు నమోదు చేసింది. మస్నాహ్ కు చెందిన 54 ఏళ్ల వయస్సు గల ఒక పురుషుడికి మెస్-కోవివ్ వ్యాధి సోకడంతో ఆగష్టు 21 వ తేదీన ఆసుపత్రిలో చేర్పించారు. ఆ వ్యాధిని రుజువు చేస్తూ ప్రయోగశాల నిర్ధారణ జరిగింది. ఆగస్టు 29 వ తేదీ నాటికి రోగి పరిస్థితి నిలకడగా ఉంది. "ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రోగి చికిత్స చేయబడిన ఆసుపత్రులలో ఆ వ్యాధికి వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకొంది. కుటుంబ మరియు ఆరోగ్య కార్మికులను అనుసరిస్తుంది. రోగ లక్షణాలను బట్టి మెర్స్-కోవిక్ అధిక-ప్రమాదకరమైన కుటుంబానికి తగిన ఆరోగ్య పరీక్షలు జరపాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







