విలన్ గా నటించబోతున్న ఇండియన్ మైఖేల్ జాక్సన్
- September 16, 2017
నాటి హీరోలే.. నేటి విలన్లు అన్నట్టుగా మారిపోయింది సినీ ఇండస్ట్రీ. హీరోగా ఒక వెలుగు వెలిగిన జగపతిబాబు, శ్రీకాంత్ అలా మారినవారే. కానీ శ్రీకాంత్ కాస్త డిఫరెంట్. విలన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా మారి మళ్లీ విలన్ అవతారమెత్తారు. ప్రస్తుతం వీరి బాటలోనే ప్రభుదేవా కూడా నడుస్తున్నారని టాక్. ప్రభు స్టైల్ కూడా వేరే. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా.. ఆ తరువాత డైరెక్టర్‌గా కూడా మారారు.
ప్రస్తుతం ప్రతి కథానాయకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్టు తెలుస్తోంది. తాజాగా ప్రభు గులేబకావళి, యంగ్ మంగ్ జంగ్ చిత్రాల్లో నటిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు డైరెక్ట్ చేస్తున్న మెర్కురీ మూవీలో విలన్‌గా నటిస్తున్నట్టు కోలీవుడ్ టాక్. ఈ సినిమాలో బుల్లితెర నటుడు సనత్ రెడ్డి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నట్టు కోలీవుడ్ టాక్.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







