లండన్లో బాంబు దాడి మా పనే.. ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్
- September 16, 2017
లండన్లోని భూగర్భ రైలులో జరిగిన బాంబు పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ఐసిస్ ప్రకటించింది. ఈ విషయాన్ని యూకే మీడియా వర్గాలు ధ్రువీకరించాయి. లండన్ మెట్రోలో బాంబును పేల్చాం.అంటూ ఐసిస్ ఓ ప్రకటన విడుదల చేసింది.
పార్సన్స్ గ్రీన్ స్టేషన్లోని డిస్ట్రిక్టు లైన్ రైలులో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో 29 మంది గాయపడ్డారు. పేలుడు నుంచి తప్పించుకోవడానికి ప్రయాణికులు పరుగులు పెట్టడంతో స్వల్పంగా తొక్కిసలాట జరిగింది. టైమర్ ద్వారా ఈ బకెట్ బాంబును పేల్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. యూకేలో ఈ ఏడాది జరిగిన ఐదో ఉగ్రచర్య ఇది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







