నటి డిస్కోశాంతి మేనకోడలు దొరికింది
- September 16, 2017
సెప్టెంబర్ 6న డిస్కోశాంతి మేనకోడలు అబ్రిన్ కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసును నమోదు చేశారు. కరెక్ట్ గా 9 రోజుల తర్వాత ఆమె ఆచూకీ లభ్యం అయిందని యాక్టర్ కార్తీ ట్వీట్టర్ ద్వారా తెలిపాడు. సహయం చేసిన నడిగర్ సంఘం, బెంగళూరులోని వాలెంటీర్లకు...తమిళనాడు పోలీసులకు స్పెషల్ ధ్యాంక్ తెలిపాడు నటుడు కార్తీ.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







