తీవ్రవాద దాడిని ఖండించిన బహ్రెయిన్‌

- September 16, 2017 , by Maagulf
తీవ్రవాద దాడిని ఖండించిన బహ్రెయిన్‌

మనామా: మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌, లండన్‌లో జరిగిన తీవ్రవాద దాడిని ఖండించింది. అమాయకుల ప్రాణాల్ని బలితీసుకుంటున్న తీవ్రవాదాన్ని ప్రపంచమంతా ముక్తకంఠంతో ఖండిస్తోందని బహ్రెయిన్‌ పేర్కొంది. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ప్రభుత్వానికి బహ్రెయిన్‌ ఓ లేఖను పంపింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో బహ్రెయిన్‌, ప్రపంచంతో కలిసి ముందడుగు వేస్తుందని మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com