దుబాయ్ వినూత్న ఆకర్షణ: దుబాయ్ ఫౌంటైన్లపై జిప్ లైనింగ్
- October 30, 2015
క్రీడలను, ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడానికి ఎమిరేట్స్ వారి సరికొత్త అస్త్రం - దుబాయి ఫౌంటైన్ల మీదుగా ఏర్పాటు చేసిన 558 మీటర్ల పొడవైన జిప్-లైనింగ్! సాహసోపేత క్రీడలను నిర్వహించే 'దుబాయ్ ఎక్స్' సంస్థ వారి ఈ 'ఎక్స్ లైన్' ప్రాజెక్టు ఈ నెల ప్రారంభంలో దుబాయి యువరాజు షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ వారే దీని ద్వారా మొట్టమొదటగా బూర్జ్ ఖలీఫా మీదుగా ప్రయాణించి ప్రారంభించారు. దుబాయి నగర సజీవ దృశ్యాలను 90 మీటర్ల ఎత్తైన నివాస భవనం ఎమార్ బౌల్వర్డ్ నుండి దుబాయి ఫౌంటైన్ల మీదుగా తిలకిస్తూ దుబాయి మాల్ పై దిగుతారు. వ్యక్తి బరువును బట్టి ట్రోలీ వేగం 60 నుండి 80 కిలోమీటర్లు గంటకు ఉంటుందని సంస్థ మార్కెటింగ్ కమ్మ్యు నికేషన్స్ హెడ్ - సెరా సెరా ఫఖౌరీ వివరించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







