ఇకపై జాతీయ పింఛను పధకంలో ప్రవాస భారతీయుల భాగస్వామ్యం
- October 30, 2015
జాతీయ పింఛను పధకం (NPS) యొక్క విస్తృతిని పెంచేందుకు, ఇంకా ప్రవాస భారతీయులకు వృద్ధాప్యoలో
సామాజిక, ఆర్ధిక భద్రతను పెంపొందించేందుకు రిజర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా వారు ప్రవాస భారతీయులు కూడా ఈ
పధకంలో చందాదారులయేందుకు అనుమతించారు. ఈ పధకం కింద సంవత్సర కనీస చందా 6,000 రూపాయలు.
దీని చందా మొత్తాలను ప్రవాస భారతీయులు సాధారణ బాంకింగ్ పద్ధతుల ద్వారా లేదా NRE/ FCNR/NRO
ఖాతాల ద్వారా నైనా చెల్లించవచ్చు అని వారు తెలియజేశారు. ముఖ్యంగా గల్ఫ్ లోని ప్రవాస భారతీయులకు ఈ
పధకం మేలు కలిగిస్తుందని నిపుణుల అభిప్రాయం. యూ. ఏ. ఈ. పెట్టుబడులలో డిపాజిట్లపై వడ్డీ రేట్లు అతి
తక్కువైనందున ప్రవాస భారతీయుల భాగం బహు స్వల్పమని, అందువల్ల వారికి ఈ పధకం మంచి అవకాశమని
దుబాయిలో ఆర్ధిక మరియు సంపదల పోర్టల్ మానేజింగ్ డైరక్టర్ ప్రీతి భాంబ్రి తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







