లండన్‌లో జగన్‌తో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- September 16, 2017
ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అక్కడి యువనేతలతో సమావేశం కానున్నారు. లండన్‌లోని హౌన్‌స్లో, లాంగ్‌ఫోర్డ్‌లోని రివర్‌సైడ్ హాలులో ఆదివారం ఈ భేటీ నిర్వహించనున్నారు.
ఈ మేరకు లండన్‌లోని వైఎస్సార్‌సీపీ యువ నేతలు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించనున్నారు. వైఎస్ జగన్ ను కలిసి తమ అభిప్రాయాలను పంచుకోవాలనుకునే వాళ్లు కింది నంబర్లకు సంప్రదించాలని వారు ప్రకటనలో కోరారు.
శివ-07745366516, వాసు:07843587459, అమర్:07948611677 నంబర్లను మరిన్ని వివరాల కోసం సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







