తెలుగు సినీ పరిశ్రమను అన్నివిధాలా సహకారం- సీఎం కేసీఆర్
- September 18, 2017
తెలంగాణ ప్రభుత్వం నుంచి ఫిల్మ్ ఇండస్ర్టీకి అన్నివిధాలా తోడ్పాటు, సహకారం వుంటుందని అన్నారు సీఎం కేసీఆర్. డైరెక్టర్ రాజమౌళికి ఆదివారం హైదరాబాద్లో అక్కినేనినాగేశ్వరరావు జాతీయ పురస్కారాన్ని ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఫిల్మ్ ఇండస్ర్టీలో రాజమౌళి ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని, మరిన్ని విజయాల్ని సొంతం చేసుకోవాలని ఆశీర్వదిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. అక్కినేని నాగేశ్వరరావు తన 91వ యేట వరకు కళాకారుడిగానే జీవించారని, ఆయన నటించిన సినిమాల్ని తలచుకొంటే ఓ మధురానుభూతి కలుగుతుందన్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







