కారులోంచి దూకిన డ్రైవర్ అరెస్ట్
- September 19, 2017వెళుతున్న కారులోంచి దూకిన ఓ డ్రైవర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జెడ్డా హైవే మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పక్కనే వెళుతున్న కారులోని వ్యక్తిపై దాడి చేసేందుకుగాను మరో కారులోని డ్రైవర్ కిందికి దిగడంతో రోడ్డు మీద ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. తృటిలో పెను ప్రమాదం కూడా తప్పింది. జెడ్డా ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ అథారిటీ, ఈ ఘటనకు పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. అతన్ని ప్రాసిక్యూషన్‌కి అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- ఇరాన్‌కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్‌పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!
- ఒమన్,నార్వేల మధ్య రాజకీయ చర్చలు..!!
- 'ది వాషింగ్టన్ పోస్ట్' ఆరోపణలను ఖండించిన ఖతార్..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవును ప్రకటించిన బహ్రెయిన్..!!
- స్థిరమైన పర్యాటకానికి బలమైన ప్రపంచ సహకారం కోసం సౌదీ పిలుపు..!!









