దుబాయ్ టూరిస్ట్ హత్య: మహిళ, కుమారుడి హత్య
- September 19, 2017
దుబాయ్: దుబాయ్ పోలీసులు, ఓ మర్డర్ మిస్టరీని ఛేదించారు. ఎడారిలో బాధితుడి మృతదేహం బయటపడింది. దుబాయ్‌కి చెందిన ఓ టూరిస్ట్‌ని ఓ మహిళ, ఆమె కుమారుడు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆసియాకి చెందిన ఓ మహిళ, ఆమె తనయుడు, మరో ఇద్దరు వ్యక్తులు దుబాయ్ టూరిస్ట్‌పై దాడి చేశారని పోలీసులు విచారణలో నిర్ధారించారు. ఆర్థిక పరమైన లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామనీ, మృతుడ్ని ఆసియాకి చెందిన టూరిస్ట్‌గా గుర్తించామని దుబాయ్ పోలీస్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మెర్రి చెప్పారు.
తాజా వార్తలు
- Abdullah bin Salem opens 58th Watch and Jewellery Middle East Show
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- దీపావళి టపాసుల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!







