కారులో 7 నెలల బాలుడ్ని వదిలి వెళ్ళిన తల్లిదండ్రులు
- September 19, 2017
రస్ అల్ ఖైమా సివిల్ డిఫెన్స్ టీమ్స్, ఏడు నెలల బాలుడ్ని చాకచక్యంగా రక్షించగలిగారు. ఆ బాలుడ్ని అతని తల్లిదండ్రులు కారులో లాక్ చేసి షాపింగ్‌కి వెళ్ళారు. కారులో చిన్నారిని గుర్తించిన ఓ వ్యక్తి, పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగి, బాలుడ్ని రక్షించారు. ప్రస్తుతం ఆ బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడని పోలీసులు తెలిపారు. బాలుడ్ని అలా నిర్లక్ష్యంగా కారులో వదిలి వెళ్ళిన తల్లిదండ్రులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని కారులో వదిలి వెళ్ళరాదని, వారి పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని డాక్టర్ రౌహా అబ్దుల్ అలీమ్ చెప్పారు.
తాజా వార్తలు
- Abdullah bin Salem opens 58th Watch and Jewellery Middle East Show
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- దీపావళి టపాసుల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!







