ఇస్లామిక్ కొత్త ఏడాది సందర్భంగా గురువారం సెలవు
- September 19, 2017
కువైట్ : ఇస్లామిక్ కొత్త ఏడాది ప్రారంభం సందర్భంగా ఈ నెల సెప్టెంబరు 21,వ తేదీ గురువారం (ఎల్లుండి) పబ్లిక్ సెలవుదినంగా పాటించాలని సివిల్ సర్వీస్ కమిషన్ (సి ఎస్ సి) ప్రకటించింది. ఆ రోజున అన్ని మంత్రివర్గ శాఖలు మరియు ప్రభుత్వ సంస్థలకు ఆ సెలవు వర్తిస్తుందని సి ఎస్ సి ఆదేశాల మేరకు ప్రభుత్వ సంస్థలు తిరిగి సెప్టెంబరు 24 వ తేదీ (ఆదివారం) నుండి ప్రారంభం కానున్నాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







